İçeriğe geç
We Love Bad Boys kapağı

Şarkı

We Love Bad Boys

Priya Hemesh, Geetha Madhuri

Businessman, Telugu dili

Sözler

Kart yapmak için en fazla altı dize seç.

శ్రీ రాముడు లాంటి గుణవంతుడు
సౌమ్యుడు ఏక పత్ని వ్రతుడు మాకక్కర్లేదు
కసుక్కున బుగ్గ గిల్లేసి చీర కొంగు లాగేసి
నడుం మీద పంటి ఘాటు పెట్టె
చిలిపి కృష్ణుడే కావాలి
We love, we love, we love, we love...
Bad boys, bad boys
We love bad boys (boys!)
We wanna wanna bad boys (boys!)
We love bad boys
We wanna wanna bad boys
మామ్మడ గిచ్చి ఈడ గిచ్చి
పిచ్చెక్కించే పెనిమిటి కావాలె
We love bad boys
We wanna wanna bad boys
పొద్దున్నే లేపేసి మడి కట్టు కట్టేసి
పూజ గదిలో కూర్చోబెట్టే వాడు మాకొద్దు
Bikini ఏసీ beach లో వదిలేసే వాడు కవ్వాలి
వంటలు వార్పులు వద్దని చెప్పాలి
IMax లు pub లు తిప్పేస్తుండాలి
హే ఏ నుదుటిన బొట్టేట్టు వాకిట్లో ముగ్గేట్టు
అని ఆర్డేర్లేసి అరిచేవాడు మంచోడైన సారీ మాకొద్దే
We love bad boys
We... love... love... bad boys
(ओ रे रे बबली, मेरी बिजली)
Bulb-u పేలతాయి shock లు తగిలి
(ओ रे रे बबली, मेरी इमली)
పులిహారే చేసుకోండేళ్లే ఇల్లే
పప్పు tomato batch మాకెందుకయ్యా
నాటు కోడి కాలు నా కాలు పట్టుకు లాగేసి వాడే కావాలి
Office లో ఓ టీ లే చేసేవాడొద్దే
పడకింట్లో ఓవర్ టైం duty చెయ్యాలె
న దేవత నువ్వంటూ పూజించే వాడొద్దు
హే హే ఏ రంభ ఊర్వశి నువ్వేనంటు
మీదడిపోయే రకమే కావాలె ఏ
We love bad boys
Hey ba-ba-ba-ba-ba-ba-ba bad boys-ey
Hey ba-ba-ba-ba-ba-ba-ba bad boys-ey
We love, we love, (we love bad boys)
Bad boys, bad boys
Hey ba-ba-ba-ba-ba-ba-ba bad boys-ey
We love, we love, (we love bad boys)
Bad boys, bad boys
We wanna wanna bad boys
We love bad boys
We wanna wanna bad boys
We love bad boys
We wanna wanna bad boys
Bad boys, bad boys
Bad boys, bad boys